పూర్ణిమ 12

By | December 6, 2022
telugu sex stories rebus-dm.ru పూర్ణిమ 12 సామ్రాట్ మన కథ కీ Sequel కోసం కొత్త టైటిల్ గా సామ్రాట్ అని ఖరారు చేశాను ఎందుకు అనేది మీకు కథ లో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది సామ్రాట్ కార్ లో కలిసి మైసూర్ కీ వెళుతున్న లీలా, శ్రీను ఇద్దరు ఒకరి తో ఒకరు ఏమీ మాట్లాడలేదు అలా మౌనం గా ఇద్దరు మైసూర్ వైపు ప్రయాణం అయ్యారు, కానీ శ్రీను మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉంది వీలు నా cousins ఆ లేదా మా నాన్నకు ఏమైనా అని ఆలోచిస్తూ అలా అయ్యి ఉండదు ఆనుకొని కార్ నీ ఒక ధాభా లో ఆపి భోజనానికి రమ్మని చెప్పాడు శ్రీను దాంతో లీలా తన walking stick తో కిందకి దిగింది అది చూసి శ్రీను ఏంటి అని అడిగాడు దానికి లీలా నవ్వుతూ "నేను అంధురాల్ని అన్నయ్య" అని చెప్పింది దాంతో శ్రీను ఒక్క సారిగా షాక్ అయ్యాడు ఒక ఇందాక building లో ఎలాంటి సహాయం లేకుండా డైరెక్ట్ గా వచ్చి కార్ లో కూర్చుని ఉన్న అమ్మాయి ఇప్పుడు blind అని చెబితే నమ్మలేక పోయాడు శ్రీను, అప్పుడు లీలాకి శ్రీను మనసులో ఉన్న సందేహం అర్థం అయ్యింది "నేను ఒకసారి దేన్నైనా అంచనా వేస్తే అది మొత్తం నా మెదడులో ఉండిపోతుంది అన్నయ్య పైగా పున్నమి రోజు పుట్టిన ఏ werewolf అయిన ఏదో ఒక లోపం తో పుడతారు" అని చెప్పింది దాంతో శ్రీను కీ కొన్ని విషయాలు అర్థం అయ్యాయి "అవును నువ్వు నాకూ కజిన్ అవుతావా, లేకపోతే నాకూ సవతి చెల్లి అవుతావా అంటే నిన్ను బాధించాలి అని కాదు ఉరికే అడుగుతున్న" అని చెప్పాడు శ్రీను, దానికి లీలా నవ్వి "నీ రెండో అనుమానమే అన్నయ్య" అని చెప్పింది తరువాత తన జేబులో ఉన్న ఒక pendrive తీసి శ్రీను కీ ఇచ్చి "నీ అనుమానాలకు జవాబులన్ని ఇందులో ఉన్నాయి" అని చెప్పి పక్కన మైసూర్ బస్ అని వినిపిస్తే ఆ బస్ వైపు వెళ్లింది లీలా దాంతో శ్రీను తనని ఆపాలని చూశాడు అప్పుడు లీలా "అన్నయ్య అందులో నాన్న నీకు చెప్పాలి అనుకున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు ముందు దీని ఒక కేసు లాగా కాదు, ఒక ఫ్యామిలీ ఇష్యూ గా కాదు, కొన్ని వందల కుటుంబాలను కాపాడే ఒక మిషన్ లాగా చూడు, స్వార్ధం కోసం అడవి తల్లి గుండెలు చీల్చే రాక్షసుల అంతం లాగా చూడు నేను ఇప్పటికే ఈ విషయం లో తెలియక చాలా తప్పులు చేశా రామ్ ఇప్పుడు ఆ పరిస్థితి లో ఉండడానికి కారణం నేనే కాబట్టి నువ్వు మాత్రమే మాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఎందుకంటే నువ్వే మా 'సామ్రాట్' " అని చెప్పి బస్ ఎక్కి మైసూర్ వెళ్లింది లీలా. శ్రీను, లీలా చెప్పింది అంతా విన్న తర్వాత ఆ pendrive తీసుకొని వెళ్లి కార్ లో ఉన్న తన laptop కీ పెట్టి చూడడం మొదలు పెట్టాడు అందులో మనోహర్ ఒక video రూపంలో ఒక లెటర్ పెట్టి వెళ్లాడు అందులో

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *