నా పేరు విక్రమ్ 46

By | January 5, 2023
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 46 S3E8 FANTACY ALERT ! విక్రమ్ రుద్ర మాట్లాడుతుండగానే చిరంజీవి కూర్చున్న వాడు అలానే పడిపోవడంతో వాసు పిలిచేసరికి రుద్ర వెళ్లి చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసాడు. విక్రమ్ : ఏమైంది రుద్ర : ఏదో శక్తి, ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు.. ఇంత పవర్ ఒక మాంత్రికురాలికి ఎలా సాధ్యం. లిఖితా... లిఖితా... ఇలా రా లిఖిత : ఏంటి రుద్ర : ఇలా చూడు ఇది ఏ శక్తి.. నాకు అంతు చిక్కటం లేదు.. అంటుండగానే లిఖిత చిరంజీవి చెయ్యి పట్టుకుని చూసింది. లిఖిత : ఏమో తెలియడం లేదు కానీ ఇది ఒక్క శక్తి కాదనిపిస్తుంది రుద్ర : ఏంటి నువ్వనేది లిఖిత : అవును నాకు ఉగాది పచ్చడిలో రుచులు తెలిసినట్టు ఈ శక్తిలో కూడా ఇంకా ఏవో తెలుస్తున్నాయి. ఎన్నో నాకు తెలియదు కానీ ఇది ఒక్కటి మాత్రం కాదు.. ఎవరో కలపకుడనటువంటి శక్తులని కలిపారు. రుద్ర : వెళ్లి నీ అక్కని పిలుచుకురాపో లిఖిత : అక్కా తొక్కా అన్నావంటే నీ పిక్కలు పగులుతాయి.. అది నా శత్రువు. రుద్ర : నీయమ్మ..(అని తిట్టుకుంటూ) కంధరా... అంటూ లోపలికి వెళ్ళాడు. కంధర బైటికి వచ్చి చిరంజీవిని చూసి తన అక్కని తలుచుకోగానే ప్రత్యక్షమయింది. కంధర చిరంజీవి చెయ్యి అందించగా పట్టుకుని

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *