నా పేరు విక్రమ్ 33

By | November 1, 2022
telugu sex stories rebus-dm.ru నా పేరు విక్రమ్ 33 అనుకి మళ్ళీ మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి సంధ్య అను నే చూడటం గమనించి వెంటనే లేచి కూర్చుంది.... సంధ్య : తల్లి జాగ్రత్త నువ్వు ప్రేగ్నన్ట్ వి.. ఆ విషయం విన్న అనుకి ఆనందం ఆగలేదు, సంధ్యని కౌగిలించుకొని నవ్వుతూనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది, ఆ రోదనకి సంధ్య బెదిరినా అనుని సముదాయించి మంచం మీద కూర్చోబెట్టి కళ్ళు తుడిచింది.... అను : అమ్మా విక్రమ్ చనిపోయాడని చెప్తున్నారు అని ఇంకా గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది... సంధ్య : అంటే తల్లి నువ్వు....? అను : విక్రమ్ భార్యని, నీ కోడల్ని అమ్మా.... అని ఏడుస్తూనే చెప్పింది. సంధ్యకి కన్నీళ్లు ఆగలేదు, నా కోడలా నా బిడ్డ పెళ్లి చేసుకున్నాడా.. అంటే నీ కడుపులో ఉంది నా వారసులా? ఎంత సంతోషంగా ఉందొ చెప్పలేను.... అను : అమ్మా??? సంధ్య : తల్లీ భయపడకు చిన్నాకి ఎం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను చెప్తున్నా కదా నా చిన్నాకి ఎం కాలేదు... అను : కానీ వాళ్ళు...... సంధ్యా : ష్ ష్.... నేను చెప్తున్నా కద తల్లీ చిన్నాకి ఎం కాలేదని, వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది... ఈ పాటికి నీ కోసం వెతుకుతుంటాడు, నేను బతికే ఉన్నా అని తెలిసిన ఇరవై

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *