నా ఇల్లాలి ఫ్యామిలి 29

By | August 14, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 29 మరుసటి రోజు ఉదయం నేను లేచేటప్పటికి ఆలస్యం అయింది , ఆఫీసుకి వెళ్లాలన్న విషయం గుర్తొచ్చి బాత్రూమ్ కి పరిగెత్తా . స్నానాదికాలు ముగించి బట్టలు వేసి బయటకి వచ్చేటప్పటికి నా భార్య క్యారేజ్ కడుతూ ఉంది . వెనక నుంచి వెళ్ళి వాటేస్కోని “వీళ్ళు ఇంకా లేవలేదా ?” అని మెడ మీద ముద్దు పెట్టా నా భార్య ఒక చేతిని వెనక్కి తెచ్చి నా చంప మీద వేసి “ఎక్కడా , అసలు రాత్రి పడుకుంటే కదా . పాపం చాలా కాలం తరువాత దగ్గరయ్యారు ” “దగ్గరగా ఎప్పుడూ ఉన్నారు , కానీ ఈ రాత్రి ఒకటయ్యారు . ఏమంటావ్ ?” “అబ్బో మీతో మాటల్లో ఎక్కడ గెలవగలను గానీ . వాళ్ళు లేచాక గుడికి వెళ్దాం అనుకుంటున్నా మీరు సాయంత్రం మామూలు టైమ్ కే వస్తారా? ” “గుడికి వెళ్ళే వ్యవహారం సాయంత్రం పెట్టుకో . మరిది లేవడం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *