జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 518
telugu sex stories rebus-dm.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 518 మహి , ప్రసన్నా , పిల్లలు అమితమైన సంతోషంతో కారు దిగి అమ్మల పాదాలకు నమస్కరించి తన అక్కయ్యలందరినీ సంతోషంతో కౌగిలించుకొని , మహివైపు ఆరాధనతో చూస్తున్న కవిత దగ్గర ఆగి , కవిత డార్లింగ్ అనగానే మహి అక్కా......... అంటూ అంటూ అమితమైన ఆనందంతో కౌగిలించుకొని వదలకుండా అలాగే ఉండిపోయింది . అందరూ చూసి మురిసిపోయారు . అత్తయ్యను అమ్మావాళ్ళు పిలుచుకొని పార్టీ దగ్గర ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చుని కబుర్లలో పడిపోయారు. పిల్లలు అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఎంజాయ్ చేస్తున్నారు . నా ఏంజెల్స్ అందరూ నాదగ్గరకువచ్చి బుజ్జి , మహేష్ , అన్నయ్యా ........అంటూ నన్ను చుట్టుముట్టి , మహి కే ఇంత సర్ప్రైజ్ ఇచ్చావంటే ఇక నీ దేవతకు ఎలా ప్లాన్ చేశావో అని అడిగారు . బావా దీనికి డబల్ అదిరిపోవాలి అని మహి కవితతోపాటువచ్చి సంతోషంతో నా చేతిని చుట్టేసింది .
అంటే మీ మహికోసం మీరు ప్లాన్ చెయ్యలేదా............, అయితే మా చెల్లి , మా అక్కయ్య కోసం నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యలేదా బుజ్జి , మహేష్ , అన్నయ్యా ..........అని అడిగారు . ఇంకెవరబ్బా అని ఏంజెల్స్ వెనకున్న కృష్ణగాడివైపు చూసాను . నా ప్రియమైన చెల్లికోసం నేనే చేసాను అంటూ చేతులతో సైగచేసి కాలరేగిరేశాడు .
టచ్ చేశావురా మామా అంటూ గుండెలపై చేతినివేసుకొని ఫ్లైయింగ్ కిస్ వదిలి , అదిగో వాడు చేసాడు వాళ్ళ చెల్లికోసం అని చెప్పాను . మహి నావైపు తియ్యని కోపంతో చూసి బావ నీకంటే మా అన్నయ్యే