బస్సు లో అమ్మాయిలు 10

By | May 29, 2023
telugu sex stories rebus-dm.ru బస్సు లో అమ్మాయిలు 10 ప్రకృతి కాంత -  ఎర్రటి పండు లాంటి సూరీడు పడమటి దిశగా ఎతైన కొండల మధ్యలో సేద తీరటానికి అన్నట్లుగా అరుణ వర్ణాన్ని ఆకాశమంతా వెదజల్లుతున్నాడు. గూటికి చేరేవేళ పక్షుల కిలాకిలారావాలతో ఆ అడివంతా సందడి సందడిగా ఉంది. అంత అడవి మధ్యలో విశాలమైన గడ్డి మైదానం దాదాపు వంద ఎకరాలు పచ్చగా పరచుకోనుంది. ఆ మైదానమంతా అందమైన నెమళ్లతో, బెరుకులేకుండా తిరిగే బంగారురంగు మచ్చల జింకలతో, చెంగుచెంగున ఆ చివరి నుండి ఈ చివరకు పరిగెడుతున్న కుందేళ్లతో చేయితిరిగిన చిత్రకారుడు గీసిన ఒక ప్రకృతి దృశ్యంలా రమణీయంగా ఉంది. కీచురాళ్లు జోరుగా రొదపెడుతున్నాయి. రంగురంగుల సీతాకోకచిలకలు ఆ మైదానంలో పెరిగే రక రకాల పూల మొక్కలతో పోటీ పడుతున్నాయి. అడివి వాసన మైదానమంతా పరచుకోనుంది. మైదానానికి ఆ చివరలో ఒక విశాలమైన జలపాతం వంద పాయలుగా చీలి, కొండల మధ్య నుండి జారుకుంటా కిందకి పడుతోంది. నీటి పాయలు విశాలంగా పడుతుండటంతో దాదాపు కిలోమీటరు మేర ఆ జలపాతం విస్తరించి, అక్కడినుండి ఒక సెలయేరులా కిందకి ప్రవహిస్తోంది. వెడల్పు ఎక్కువగా ఉండటం వల్లనేమో, దాని లోతు నాలుగడుగులకి మించి లేదు. సెలయేరు మధ్యలో ఎక్కువలో ఎక్కువ అయిదు అడుగుల లోతు ఉండచ్చేమో. కానీ ఆ నీరు చాలా అంటే చాలా స్వచ్ఛంగానూ, ఇంకా మరింత పారదర్సకంగానూ ఉండి, లోపల ఉన్న తెల్లటి నున్నటి గులకరాళ్లతో పాటు రకరకాల రంగుల చేపలతో నిండిపోయి, ఆడదాని ఒంపు సొంపుల్లా అద్భుతమైన సొగసులతో గలగలా పారుతోంది. అడివిలో పెరిగే అరుదైన మూలికలు ఆ జలపాతం పైన ఎక్కడో అంతటా నీళ్ళల్లో కలిసిపోయి చాలా రుచిగా ఉన్నాయి. ఆ నీటిలో మునిగితేనే చాలు పది సార్లు స్నానము చేసినంతగా ఒళ్ళు శుభ్రపడి సువాసనలు

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *