భర్త పశ్చాత్తాపం 6
tekugu sex stories rebus-dm.ru భర్త పశ్చాత్తాపం 6 మీరా ని ఒప్పించటం నా వల్ల కూడా కాలేదు అని శేఖర్ కి చెప్పాను. తను మళ్ళీ ఎక్కడ నా చేత కానీ తనాన్ని చూసి నవ్వుకుంటాడో అని కొంచెం భయం వేసింది.
కొన్ని రోజుల తరువాత మళ్ళీ శేఖర్ నాకు కాల్ చేసాడు.
"హలో కృష్ణ! ఎలా ఉన్నావ్?" అన్నాడు శేఖర్
"నేను బాగున్నా మీరెలా ఉన్నారు?" అన్నాను.
"నేను బాగానే ఉన్నాను. ఈ మధ్య నిన్ను, మీరా ని బాగా మిస్ అవుతున్నా, కలుద్దామా ఒకసారి?" అన్నాడు శేఖర్.
"ఎక్కడ కలుద్దాం" అన్నాను ఏం అనాలో తెలియక.
"ఈ శనివారం T20 మ్యాచ్ ఉంది కదా? చూడటానికి వెళ్దాం" అన్నాడు.
సరే అని ఒప్పుకున్నాను. టికెట్స్ కూడా తనే తీసాడు. ఇంటికి వెళ్ళగానే మీరా కూడా చెప్పింది ఇప్పుడే శేఖర్ కాల్ చేసి చెప్పాడు బయటకు వెళ్దాం అని అంది. నేను సరే అన్నాను నాకు ఏం తెలియనట్టు.
శనివారం మధ్యాహ్నం శేఖర్ మా ఇంటికి వచ్చాడు. ముగ్గురం మా ఇంట్లోనే తినేసి బయలుదేరాటానికి రెడీ అయ్యాం. బయటకు వచ్చి అప్పుడు చూసాను బ్లాక్ మెర్సీడెజ్ బెంజ్. నేను ఆ కార్ ని తాకుతూ దాని చుట్టూ తిరిగాను. అది చూసిన శేఖర్
"డ్రైవ్ చేస్తాను అంటే చేసి రా కృష్ణ" అంటూ కీస్ విసిరాడు.
నేను అవి అందుకుని ఆనందంగా వెళ్ళబోతుంటే