వికృత ప్రేమ 54
telugu sex stories rebus-dm.ru వికృత ప్రేమ 54 గౌరీ శంకర్ ల పెళ్లి ఫోటో చూసుకుంటూ 20 సంవత్సరాలు వెనక్కి గతంలోకి వెళ్ళాడు కిషోర్. అది 1998వ సంవత్సరం ఎయిర్టెల్ ఐడియా కంపెనీ లు ఒక కాల్ కి 2 రూపాయలు దొబ్బుతున్న రోజులు, నోకియా ఫోన్లు ప్రపంచాన్ని ఏలుతున్న రోజులు, రిలన్సు అంబానీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర స్పెక్ట్రమ్ కోసం అప్లై చేసున్న రోజులు, బులెట్ ట్రైన్ ల దూసుకుపోతున్న మొబైల్ రంగంతో భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ వారి ల్యాండ్ లైన్ ఫోన్లు, పోరాడుతున్న రోజులు.
తెల్లవారుజాము 3గంటలు, రైల్వే స్టేషన్ కి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరభద్రాపురం లో కోటలాంటి జమీన్ బంగ్లా. బంగ్లా రెండో అంతస్థు ముందువైపు ఉన్న పోర్టికోలో నిలబడి ఊరిలోకివచ్చే రోడ్డువైపు చూస్తోంది గౌరీ. తెల్లవారుజామున వీస్తున్న చల్లని పిల్లగాలికి చలిగా ఉండటంతో తాను కట్టుకున్న కాటన్ చీర కొంగుని బుజాలమీదగా కప్పుకొని, గాలికి ఎగిరిపడుతూ తన కళ్ళకి అడ్డంపడుతున్న ముంగుర్లని పక్కకి జరుపుకుంటూ కళ్ళల్లో వత్తులు వెలుగుతున్నాయేమో అన్నంతగా రోడ్డువైపు చూస్తూ పోర్టికో చివరిదాకా వచ్చి పిట్టగోడకి ఆనుకొని నుంచొని చూస్తోంది గౌరీ.
కిషోర్ తండ్రి వీరబద్రం, నలభై నాలుగేళ్ళ వయసు