వికృత ప్రేమ 36
telugu sex stories rebus-dm.ru వికృత ప్రేమ 36 మిత్రులారా ఎలా ఉన్నారు అందరు.
రాబోయే ఎపిసోడ్ సంబంధించి ఒక చిన్న ప్రోమో ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్ మీరు ఎక్సయిట్మెంట్ ఫీల్ అవుతారు అని.
రివిజన్ క్లాస్ కి అటెండ్ అయ్యి బయటకి వచ్చాడు విరాట్. సమీరా గ్రౌండ్ లో చెట్టుకింద నిలబడి విరాట్ ని పిలిచింది. విరారట్ దగ్గరికి వెళ్లి హే సమీరా క్యా బత్తాయా హాయ్ అన్నాడు. సమీరా సీరియస్ గా చూసి శంకర్ ఏడి అంది. వాడికి రేపు ఉంది క్లాస్ ఇవాళ రాలేదు అన్నాడు. ఓహ్ సరేలే అంది బాధగా. ఏంటి సంగతి ఏమన్నా పనుందా వాడితో అన్నాడు విరాట్. ఏమిలేదులే…ఓకే నేను వెళ్తాను అంటూ కదిలింది సమీరా. ఎహె విషయం ఏంటో చెప్పు అంటూ పిర్ర మీద కొట్టాడు విరాట్. సమీరా లాగి విరాట్ చెంప మీద చెల్లుమని కొట్టింది. అబ్బా అని చెంప రుద్దుకుంటూ…నియాంకమ్మ అంత దెబ్బ కొట్టావేంటీ అంటూ సమీరవైపు చూసాడు. అప్పటికే సమీరా కళ్ళల్లో నీళ్ళుతిరుగుతున్నాయి. ఓసిని నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావ్ ఎందుకే హా…అన్నాడు విరాట్. అసలే నొప్పి పుట్టి