విజయ్ ఒక భర్త కథ 27
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 27 అలా ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ మసాజ్ చేస్తునట్టు ఒత్తుతూ జోకొడుతూ ముద్దులు పెడుతూ నుదుటిపై గాలి ఊదుతుంటే అతని చెంపలపై అలాగే వాలిపోయింది కొద్దిసేపటికి నిద్రలోనే కిందికి సర్దుకుంటూ అతని గుండెలపై స్థిరపడింది...
విజయ్ కూడా అలా జోకొడుతూ కొడుతూనే నిద్ర లోకి జారుకున్నాడు....
అలా ఎంత సేపు పడుకున్నారో గానీ కరెంట్ పోయేసరికి చెమట పడుతూ ఉంటే అతను గట్టిగా పట్టుకోని ఉండడంతో లేవడం కుదరక పైకి జరిగి హాయిగా పడుకున్న విజయ్ ముఖానికి పట్టిన చెమటను తన చెంపలతో తుడిచి .....
నేను కాదురా.. నువ్వే నా బంగారానివి.. నన్ను బుజ్జగిస్తూ.. లాలిస్తావ్.. నవ్విస్తూ ఏడిపిస్తూ... ప్రేమగా తినిపిస్తావ్.. అమ్మలా నిద్రపుచ్చతావ్ అంటూ అతని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి ఇంకా చేతులు వదులు చేయకపోయే సరికి అతని పెదాలను నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ గట్టిగా కొరికింది....
దాంతో చిన్నగా మూలుగుతూ చేతులు విడి చేశాడు...
దొరికిందే సందు అనుకొని వెంటనే మంచం దిగి అతని నుండి వేరయింది...
నుండి వేరయ్యి మంచంపై నుంచి కిందకి దిగి చీర సర్దుకుంటూ విజయ్ వైపు చూడగా ఇంకా తను తనపై ఉందనుకుంటూ చేత్తో జోకొట్టడం చూసి ప్రేమతో కళ్ళల్లో