విజయ్ ఒక భర్త కథ 25
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 25 కనీసం ఒక్క కారు కూడా లేదా అనగానే ఆ పిల్ల ఉంది... షాపింగ్ చేస్తుంటే తాళాలు ఎక్కడో పడిపోయాయి...రోడ్ మీద ఏదైనా వేహికిల్ వస్తుందేమోనని వెయిట్ చేస్తుంటే సడన్ గా ఈ గొడవ మొదలైంది... అంతలోనె వీళ్ళు ఇలా మా వెంట పడ్డారు వాళ్ల నుండి తప్పించుకుంటే మీరు వచ్చి కాపాడారు... అని ఆమె చెప్తూ ఉండగానే ఆ ముసలాయన అతని దగ్గరికి వచ్చి జేబులో ఉన్న డబ్బు మొత్తం తీసి అతని చొక్కా జేబులో పెట్ట బోతుంటే అతను ఆపుతూ మల్లి గిదేంది నాకు నా ఆటో కిరాయి ఇస్తే సరిపోతది... అని ఎంత బ్రతిమాలినా తీసుకోకపోయేసరికి బలవంతంగా ఒక నాలుగైదు రెండు వేల రూపాయలు నోట్లు చేతిలో పెట్టి తీసుకోకపోతే నా మీద ఒట్టు అని ఆ ముసలాయన గట్టిగా చెప్పడంతో అయితే సరే ఇయ్యాల నీ పేరుమీద దావత్ గట్టిగానే అయితది అని ఆటో దిగుతున్న ఆ పిల్ల వైపు చూస్తూ ఓ మేడం... నువ్వు ముందు ఆ ముసుగు కప్పుకొ
నీ మొఖం చూస్తుంటే మగాళ్ళు మృగాళ్ళు అయిపోయేలా ఉన్నారు... కొంచెం జాగ్రత్త అంటూ నవ్వుతూ ఉండగా
ఆ ముసలాయన చల్లగా ఉండు బేటా అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్లి పోతున్నారు... సరేఅని ఆటో స్టార్ట్ చేస్తున్డగా ఆ అమ్మాయి మళ్లీ వేగంగా వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఎక్కి నా బ్యాగ్ ఇక్కడ మర్చిపోయాను అంటూ చుట్టూ చూస్తూ ఎవరు లేరు అని చూసుకుని ముందు కూర్చున్న అతని ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని వెనుకకు వేగంగా తిప్పుతూ గట్టిగా పెదాలపై చప్పుడు వచ్చేలా ముద్దు