విజయ్ ఒక భర్త కథ 2
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 2 వున్న అసలు రూపం బయట పడుతుంది....ఐఎనా ఇది తప్పు అని ని ఆవిడకి చెప్పలేవా...?"అని అనగానే నెను ఇంకో ముద్ద తింటూ "అది తప్పు అంటె మరి ఇది ఎంటి.."అని అన్న..ఒక్కసారిగా హరిక కోపం గ "తెలివి గ మాట్లాడుతూ నా మీద గెలవటం కాదు..వాడు నీ రమ్య ని నీకు దూరం చేస్తె....అసలు రమ్య ని డబ్బు కొసం ఎక్కడైనా అమ్మేస్తే ని పరిస్తితి ఎంటి...నెనైన...ఇంకో ఎవరైన రమ్య స్టాన్నం ని భర్తీ చెయగలరా...."అని అనగానే ఆ మాట ఒక్కసారిగా నా గుండెలకి తగిలిన బాధ...ఇక నా నొట మాట రాలేదు...నెను అల ఆలోచన లొ.వుండగానే హరిక లేచి బయటకి వెల్లి చెయ్ కడ్జ్క్కునీ వాచి నా పక్కన కుర్చుని కాళ్లు చాపింధి......బడా గ ఆలోచిస్తూ కుర్చున్న నన్ను తన వల్లో నా తలని పెట్టుకుని చిన్న పిల్లాడిని నిమిరినట్లు నా జుట్టు నిమురుథు "ఒకసారి నెను అన్నాను అని కాదు...ని గురున్చి నువ్ ఆలోచించుకో..ని గురున్చి...నీకు రమ్య మీద వున్న ప్రేమ గురున్చి తెలిసిన దానిని...ని భార్య దూరం ఐఎటె నువ్ క్కాచీటం గ పిచి వాడివి అవుటావ్..అంట ప్రేమ పెట్టుకున్నవ్ నువ్ ని భార్య మీద...అది చాల ప్రమాదం...రోజులు..మనుషుల ఆలోచనలు మారాయీ అని చెప్పిన వాడివి భార్య లు ఇంతక ముందు ఎలా వున్నారు..ని భార్య గాల్ల..నాలాగ వున్నారా...లేదు కధా..కాని ని ప్రేమ ఎందుకు అలానే వుండి..చెప్పు...నాకు విద్య ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేవి చెపుతూ నె వు ది...నా భయం అంతా ని గురున్చె..ని భార్య వల్లె నికు ఎపటికైన మనసిక క్షోభ తప్ప ఇంకోటి వుండదు....నెను ఈరోజే వూరి నుండి వచాను..ముందు ని డగ్గెరకె రావటానికి కారణం నీకు ని భార్య తర్వాత అంత చనువు వుండి నాకే...అందుకే నెను చెపింధి కొంచం