విజయ్ ఒక భర్త కథ 15
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 15 అలాగే ఏడుస్తూ మెల్లగా వెనక్కి వాలి నిద్ర పోయింది కొద్దిసేపటికి ఫోన్ రింగ్ అవగానే లేచి చూస్తే గౌతమ్ నుండి ఫోన్ వస్తుందిని లేపి మాట్లాడగానే గౌతమ్ మేము రావడానికి ఇంకా టైం పడుతుంది మీరు తలుపులు లాక్ చేసి పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు సరే అని విద్యను లేపడానికి చూస్తే తను ఎప్పుడు లేచి వెళ్ళి పోయింది.. ఇంతలో బయటినుండి కాలింగ్ బెల్ మోగిన సౌండ్ వినపడగాన ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూ పైనుండి వస్తూ అలవాటు కొద్దీ ఫోన్ తీసుకొని విజయ్ కి కాల్ చేస్తూ మెట్లు దిగి వస్తుంటే అప్పుడే కింద రూమ్ నుండి విద్య బయటికి వస్తూ బయటికి వస్తూ… నేను చూస్తాను ఆగు అన్నట్టు హారికకు సైగచేసి మెయిన్ డోర్ వైపు వెళ్ళిపోయిoది… ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసినట్టు అనిపించగానే ఫోన్ చూసి విజయ్…. విజయ్…… ఎక్కడున్నావ్?? ఎక్కడికి వెళ్లావు??? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు ఏంటి?? అంటూ అరుస్తూనే ఉంది కానీ అవతలి నుండి ఏం రెస్పాన్స్ రావడం లేదు… విద్య డోర్ తీయగానే బయట రమ్య నిలబడి ఉంది తన చేతిలో బ్యాగ్ ను చూడగానే బెంగళూరు నుండి నేరుగా తన ఇంటికి వచ్చింది అని అర్థమైంది ఇంట్లోకి రమ్మని కూడా అనకుండా వెనక్కి తిరిగి వస్తూ లోపల