వీడియో కాల్ 97
telugu stories kathalu novels వీడియో కాల్ 97 అప్పుడు లాయరు వెటకారంగా నవ్వుతూ..., "అమ్మా కావ్య...., నీకు తెలుసుగా నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ అని???, ఈ టిఫిన్స్ నాకు ఎక్కవమ్మా..., మీ ఇంటికొచ్చినప్పుడు నాన్ వెజిటేరియాన్ ఫుల్ మీల్స్ విత్ బిర్యానీ తింటానులే..., మరి ఇక్కడ నా పని అయిపోయింది కాబట్టి నేను హై కోర్టుకి వెళ్ళాలి..., వెళ్ళొస్తానే???", అని చిలిపిగా నవ్వుతు చెప్పాడు."వామ్మో లాయరు అంకుల్!!!, మీరు చెప్పే విధానం చూస్తుంటే భయంగా ఉంది..., ఎం ఎం కావాలేంటి మీకు నాన్ వెజిటేరియన్ వంటల్లో???", అని అడిగింది