వీడియో కాల్ 93
telugu stories kathalu novels వీడియో కాల్ 93 అంతలో ఈ నిశ్శబ్ద సమయంలో మన బంచిక్ నాయనమ్మ వెళ్లి స్వామిజి కళ్ళకి దణ్ణం పెట్టి..., "స్వామిజి గారు..., లేక లేక మీ దర్శనం జరిగింది..., ఈ మంగమ్మ గారి కుటుంబానికి వచ్చిన సమస్య ఎంత బాగా పరిష్కరించారో...., అలాగే మా బంచిక్ కుటుంబానికి కుడా ఏమైనా పరిష్కారం???", అని అనగానే...,నాయనమ్మ గొంతు గుర్తు పట్టిన స్వామిజి టక్కున కళ్ళు తెరిచి..., "హ్హాహ్హాహ్హాహ్హాహ్హా...., హహహ్హహహ్హ..., అహహ్హహ్హాహ్...", ఆంట్ పెద్దగా నవ్వుడు మొదలెట్టాడు."ఏమైంది స్వామి???, ఎందుకలా నవ్వుతున్నారు