వీడియో కాల్ 91
telugu stories kathalu novels వీడియో కాల్ 91 ఇక ఆ స్వామిజి మంగమ్మ కళ్ళలోకి చూస్తూ..., ఇంకా ఘాడంగా హిప్నోసిస్ చేస్తూ...., "మంగమ్మ గారు..., మీరు మీ ఆస్తిని చేరి సమానంగా మీ మనవరాలు కావ్య పేరు పైన...., ఇంకా....", అని ఆపేసి అల చుట్టూ చూసాడు.ఆ మాట వినగానే కావ్య బాగా సంతోషించింది కానీ ఆ రెండో పెరు ఎవరో తెలియక తల పట్టుకుంది.కావ్య పేరు వినగానే పళ్ళు కొర్రుక్కున్నాడు రామ్మోహన్. కిరణ్ మాత్రం కొంచం హ్యాపీ అయ్యాడు. కావ్యని చూసి ఒక్క స్మైల్ ఇచ్చాడు.కావ్య పేరు వినగానే మంగమ్మ మాత్రం బాగా హర్ట్ అయ్యింది..., కానీ స్వామిజి పైన ఉన్న నమ్మకంతో కంట్రోల్ చేసుకుంటూ...., "ఆ రెండో పేరు