వీడియో కాల్ 86
telugu stories kathalu novels వీడియో కాల్ 86 ఇదే సరైన సమయం అన్నట్టు తన రూము నుండి మిడి మిడి అడుగులు వేస్తూ ఘల్ ఘల్ గాజుల చప్పుడు చేస్తూ దొంగలాగా స్వామిజి రూములోకి దూరింది కావ్య.స్వామిజి అప్పుడే బాత్రూం వాడుకుని బయటకొచ్చి..., "ఓహ్..., కావ్య గారు..., బాగున్నారా ???, తలుపు తట్ట కుండానే వచ్చారేంటి????, ఇది మేము విశ్రాంతి తీసుకునే సమయమని బయట మా శిష్యుడు చెప్పలేదా మీకు?", అని అడిగాడు.అప్పుడు కావ్య అతి వినయంగా..., "హయ్యో క్షమించండి స్వామి..., మీ శిష్యుడు మా ఆయనతో కలిసి మార్కెట్ నుండి ఏవో సామాను తీసుకురాడానికి వెళ్ళాడు..., మా అమ్మ అనసూయ వంటింట్లో బిజీగా ఉంది..., ఇందాకే నా కొడుకుకి పాలు తాగించి పడుకోబెట్టాను..., ఇక పక్క గదిలో మీరు ఉన్నారు అని తెలియగానే మనసు ఆగలేక వచ్చేసా స్వామి...,