వీడియో కాల్ 70
telugu stories kathalu novels వీడియో కాల్ 70 హయ్యో..., జస్ట్ రెండు రోజులే అండి...., అస్సలే మొగుణ్ణి వదిలేసి వచ్చాను..., నేను ఆలోచించుకోడానికి కనీసం రెండు రోజులు టైం తీసుకోవడం తప్పేమి కాదుగా డాక్టర్ గారు??", అని రాగం తీస్తూ నటించింది కావ్య.సరిగ్గా అప్పుడే కంపౌండర్ ఇంకా నర్స్ ఆఫీస్ లోకి వచ్చి..., "డాక్టర్ గారు..., క్లినిక్ మూసేసాము..., షట్టర్ కుడా వేసేసాము. మేము వెనుక దూర్ నుండి వెళ్ళిపోతాం..., పొద్దున్న పదింటికి వచ్చేస్తం అండి..., గుడ్ నైట్ సార్!", అని చెప్పి వెళ్లిపోయారు.ఇప్పుడు క్లినిక్ మొత్తంలో ఉన్నదీ అజయ్ ఇంకా కావ్య వీళ్లిద్దరు మాత్రమే. అయితే ఇదే కరెక్ట్ టైం అనమాట అనుకుని డాక్టర్ అజయ్ని చూసి చిన్నగా నవ్వింది కావ్య.అప్పుడు డాక్టర్ కుడా కావ్యని చూసి చిన్నగా స్మైల్ చేసి..., మల్లి టాపిక్ లోకి ఎంటర్ అవుతూ..., "హే కావ్య..., నాకు అర్ధమైంది...., రెండు రోజులేంటి?, టేక్ యువర్