వీడియో కాల్ 53
telugu stories kathalu novels వీడియో కాల్ 53 అందుకే వాడి సంతకం ఫోర్జరీ చెయ్యకండి అని వేడుకున్నాను...., మీరే వినలేదు..., ఇప్పటికైనా చెబుతాం ఏమంటాడో చూద్దాం...", అన్నది అనసూయ.
"ఒసేయ్ వెర్రిమొహం!!!, వాడికి మనం ఈ తప్పు చేసాం అని చెబితే ఇంకా ఏమైనా ఉందా???, మనం ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసామో అని ఉన్న గౌరవరం పోయి మనల్నే రోడ్డుకి ఈడుస్తాడు వాడు..., మా నాన్న ఒక్కడు..., ఉన్న ఆస్థి అంత రమ్య వాసుల పేరు పైన రాసి చని పోయాడు..., చ్చా!!!!!!...", అని చిరాకు పడ్డాడు రామ్మోహన్.
అప్పుడు కావ్య దీనంగా..., "పోనీ నాన్న...., తాతయ్య పొయ్యే ముందు అయన ఆస్థి మొత్తం మీ పేరు పైన రాయడానికి నేను అమ్మా ఇద్దరం కలిసి ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేసామో నీకూ తెలిసిందే కదా???, ఎందుకో ఏమో???, తాతయ్యకి నువ్వన్నా..., నేనన్న..., అమ్మ అయిన మా ఆయనైనా..., మన నలుగురం అస్సలు నచ్చనే నచ్చక పోయేవాళ్ళం....", అని అన్నది.
దానికి కిరణ్..., "మరి ముసలాడు మన నలుగురిని ఒక్కే మంచం పైన పట్టేసుకున్నాడుగా???, ఆ రోజు మంచం ఎక్కితే డైరెక్టు కాటికే వెళ్ళాడు పాపం.., దడుచుకున్నట్టున్నాడు....", అని నవ్వాడు.
"చనిపోయిన వాళ్ళ పైనా జోక్స్