వీడియో కాల్ 52
telugu stories kathalu novels వీడియో కాల్ 52 అంతలో కావ్య.., "ఏయ్..., ఏంటి చూస్తున్నావు..., వెళ్లి హారతి పళ్లెం రెడీ చేసి పట్రా పో!!!!", అని ఆర్డర్ వేస్తూ..., టక్కున ఇంట్లోంచి వెళ్లి మెయిన్ డోర్ లోక్ ఓపెన్ చేసి డోర్ తెరిచింది.
పాపం రమ్య అన్నయ్య కోసం గబ గబా హారతి పళ్లెం పట్టుకుని వచ్చింది.
టక్కున రమ్య చేతిలోంచి హారతి పళ్లెం తీసుకుని..., "కొంచం వెనక్కి నిల్చో!!!", అని అనగానే ఇటు వాసుని తీసుకుని మెయిన్ డోర్ ముందుకి వచ్చేసారు రామ్మోహన్ అనసూయ ఇంకా కిరణ్.
"రేయ్ తమ్ముడు..., ఇదిగో నీకోసం ఈ హారతి రెడీ చేశా..., ధా.., బొట్టు పెడతా...", అంటూ వాసుకి బొట్టు పెట్టి హారతి పట్టి లోపలికి తీసుకొచ్చింది కావ్య.
చూస్తే ఇంట్లో సామాను అంత అటు ఇటు పడేసి ఉంది. ఎవరినో రేప్ చెయ్యడానికి ట్రై చేశారు అని స్పష్టంగా తెలుస్తుంది. పక్కకి హాళ్ళో మందు సిట్టింగ్ వేసినట్టు మందు బొట్టిల్లు గ్లాసును ఫలహారం..., అల చెత్తగా ఉంధీ.
"ఏంటి ఈ చెత్త????, ఏమైంది ఇక్కడా???", అని