వీడియో కాల్ 109
telugu stories kathalu novels వీడియో కాల్ 109 "రేయ్ వాసు..., ఏంట్రా ని ఎదవ డ్రైవింగ్ వేస్ట్ ఫెలో!!!, కారుకి బ్రేక్స్ ఉన్నాయి కదా అని ఊరికే వెయ్యకురా..., ఫాస్టుగా వెళ్ళడం ఎందుకు సడన్ బ్రేక్ వెయ్యడం ఎందుకు?, మెల్లిగా తోలచ్చుగా???, టింకుగాడి కి ఉచపడుతుంది ఇక్కడ...", అని వాసుని చెడామడా తిట్టేసింది..., టింకుని ఆడిస్తున్న కావ్య. అప్పుడు రమ్య అక్కని చూస్తూ..., "ఎందుకు కావ్యక్క అన్నయ్యని తిడుతున్నావు???, అమెరికా నుండి వచ్చాడు కాబట్టి ఇక్కడ డ్రైవింగ్ కొంచం కష్టంగా ఉంది వాడికి..., ఎలాగూ మన ముగ్గురికి కార్ డ్రైవింగ్ రాదు