వీడియో కాల్ 104
telugu stories kathalu novels వీడియో కాల్ 104 అప్పుడు స్వామిజి కుడా వాసుని సీరియస్ గా చూస్తూ...., పక్కనే ఉన్న రాంమోహన్ని ఉద్దేశిస్తూ..., "రామ్మోహనం గారు!!!!!, మీరు పొద్దున్నే ఇలాంటి ప్రశ్నే అడిగారు..., దానికి నేను మీకొక్క సమాధానం చెప్పాను..., అదేంటో మీ కొడుక్కి అర్ధమయ్యేట్టు చెప్పండి ఒక్కసారి!!!!", అని అరిచాడు.ఇక స్వామిజి ఇందాక పలికిన మాటలకి బాగా ఖుషి అయిపోయిన రామ్మోహన్..., స్వామిజి ఆదేశం మేరకు కొడుకుకు చురకలు పెడుతూ..., "రేయ్ ఎదవ!!!!, నువ్వు కుడా స్వామిజి ప్రశ్నంచేవాడివైపోయావా???, స్వామిజి