వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 36
telugu sex stories వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 36 ఇక నాకు కొంచెం సంతోషం వేసింది, రాశి ఫోన్ చేసి రమ్మంది, వెళ్ళాక ఇక్కడ ఉన్న మెయిన్ ఎంప్లాయీస్ అందరి ప్రొఫైల్స్ చెక్ చేశాను అంటూ ఉంటే ఉండు ఐస్ క్రీమ్ తిను ఫస్ట్ అని ఇచ్చాను, రేయ్ నీకు ఎలా తెలుసు పిచ్చ కోపం గా ఉన్నాను అని అంది, ఉదయం నుంచి బిజీగా ఉన్నావు, అసలు నేను ఫోన్ కూడా చేయలేదు, తిన్నావో లేదో అని కూడా అడగలేదు కదా తెలుసు నాకు అన్నాను, తను ఐస్ క్రీమ్ తింటూ సరే అది వదిలేయ్, ఇక్కడ ఉన్న staff అంతా పాత సీఈఓ చెప్పినట్టు కాకుండా ఆఫ్రికా లో ఉండే చేతన్ చెప్పినట్టే చేస్తారు, ఎవరు సీఈఓ అయినా ప్రతి విషయం చేతన్ కి అప్డేట్ చేస్తారు, హై పొజిషన్ స్టాఫ్ అంతా వాడి కంట్రోల్ లోనే ఉన్నారు, ఎంప్లాయ్ యూనియన్ లీడర్ కూడా చేతన్ చేతిలోనే ఉన్నాడు, నువ్వు హై లెవెల్ స్టాఫ్ ని చేంజ్ చేయచ్చు కానీ యూనియన్ లీడర్ తో రిస్క్ కదా, వాడిని చేంజ్ చేస్తే వర్క్ చేపించడం కష్టం అవుతుంది అంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఒక్క రోజులో ఎలా నేను ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది అనుకున్నాను అన్నాను, ఏముంది ఎవరి వీక్నేస్