వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 39
telugu sex stories వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 39 నళినీ ని చూడగానే నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు, తను నన్ను చూసెలోగా అక్కడి నుంచి పక్కకి వచ్చేసాను, రాశికి ఫోన్ చేసి, రమ్మన్నాను, తను ఏంటి ఏమైంది అంది, చేతన్ తో పాటు వచ్చిన ఆమె పేరు నళినీ, ఆమెకి నేను తెలుసు, కానీ ఇలా సీఈఓ గా కాదు, కొంచెం మేనేజ్ చెయ్ అన్నాను, ఎలా రా? యూనిట్ స్టార్ట్ చేసే టైమ్ లో అయినా నువ్వు రావాలి కదా, అప్పుడు అంతా అక్కడే ఉంటారు కదా అంది, ఏమో కానీ నువ్వు కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను అంకుల్ కి ఏదో ఒకటి చెప్తాను అన్నాను, అసలే నువ్వు ముంబై లో చేసిన పనికి అంకుల్ చాలా ఫీల్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఉండ కుండా వెళ్తే బాగోదు అంది, నీకు చెప్పినా అర్థం కాదు కానీ చెప్పింది చెయ్ అని అంకుల్ దగ్గరికి వెళ్ళాను, అప్పటికే చేతన్, లాస్య, నళినీ అంకుల్ దగ్గర ఉన్నారు, నేను వాళ్ళని చూసి పక్కకి వచ్చి, రాశి తో ఒసేయ్ వాళ్ళు