వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 37
telugu sex stories వయసుకు వచ్చాక జరిగిన ప్లస్ లు మైనస్ లు 37 ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను, ఉదయం నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూ ఉండటం వల్ల బాగా అలిసిపోయాను, తినేసి పడుకున్నాను, ఉదయం లేచి చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఎవరివి అని చూస్తూ ఉంటే రాశి వాళ్ళ నాన్న కాల్ కూడా ఉంది, సరే అని ఫోన్ చేశాను, బాబు టైమ్ ఉంటే మధ్యాహ్నం 12 కి కలువు అడ్రస్ పంపిస్తా అన్నాడు, ఏమైనా అర్జెంట్ అంకుల్ అని అడిగాను, అలాంటిదే అన్నాడు, సరే అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను, ఫ్రెష్ అయ్యి వచ్చాక మిగిలిన మిస్డ్ కాల్స్ లో లాస్య నంబర్ కి ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేసి, అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అంది, నిన్న బాగా టైర్డ్ అవ్వడం వల్ల పడుకున్నాను అన్నాను, అవును మరి బిజీ కదా తమరు, ఉన్న స్టాఫ్ అంతా తీసేయడం లో అంది, ఇప్పుడు ఏంటి అన్నాను, వాళ్ళని మళ్ళీ జాబ్ లో తీసుకో అంది, ఎందుకు అన్నాను, తీసుకోవాలి అంతే అంది, నేను తీసుకోను అన్నాను, నువ్వు కంపెనీ ని డెవెలప్ చేస్తావ్ అని నిన్ను సీఈఓ గా చేసింది, ఇలా చేయడం బాగోలేదు అంది,నాకు తెలుసు ఏమి