వంశాచారం 47
naa telugu kathalu వంశాచారం 47 బయటకి పొక్కదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు . ముందు ముందు మీకు నా నుంచి ఎటువంటి సహాయం అయినాపరిపూర్ణం గా ఇచ్చి మీకు సహకరిస్తాను.అని మాలిని కి మాట ఇచ్చి ఆమె మనసు కుదట పడేట్లు చేసింది.
మాలిని కి తనను అర్థం చేసుకొన్న మనిషి దొరకడం తో నవ్వుతూ సంతోషం గా సుబ్బమ్మ ను వాటేసుకొంది.అమ్మగారు కాస్తా మీ
కుమారుడి కోసం కూడా ఈ కౌగిలింతలు దాచి పెట్టుకోండి. మీకు ఏకాంత సమయం లభించేది ఈ ఒక్క రోజే తరువాత అందరూతిరిగి వచ్చేస్తే ఇప్పటిలా మల్లి మీకు వీలు కాకపోవచ్చు అని ఆటపట్టించి మాలిని మోములో మరిన్ని నవ్వులు పూయించింది.ఆ వాసరా కింద తల దాచుకొని వున్న భద్రుడు వీరిద్దరి సంభాషణ మొత్తం వినేసాడన్న సంగతి తెలియని మాలిని దేవి,సుబ్బమ్మలు తేలికైన మనసులతో హాయిగా నవ్వుకుంటూ