వంశాచారం 37
naa telugu kathalu వంశాచారం 37 మాలిని దేవి వజ్రాల వ్యాపారం చేసే మేఘనాధుడి భార్య.. మేఘనాధుడు తన యాభయ్యోవ యేట ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం లో పుట్టిన మాలిని దేవిని ఆమె పుష్పవతి అయిన సంవత్సర కాలానికే చూసి, ఆమె అసాధారణమైన ఆకర్షణీయమైన రూపం , మంచి శరీర సౌష్టవాని కి తోడు మోము పై చెరగని చిరు నవ్వు తో వుండే ఆమె అందానికి దాసోహం అయ్యి, అసలు పెళ్లే వద్దు అనుకొన్న వాడు భారీగా కన్యాశుల్కం ఇచ్చి మరీ ఆమెను భార్యగా చేసుకొన్నాడు.
ఆమె సహజం గానే అందగత్తె కావడానికి తోడు ఒక ధనవంతుడి ని భర్త గా పొందటం తో ఇంటి నిండుగా అన్ని పనులు చెయ్యడానికి పనివారు ఉండటం తో తన సుకుమారమైన శరీరం రోజు రోజు కి అందాన్నిమరింతగా సంతరించుకుంటూ ఆ చుట్టూ పక్కల అన్ని గ్రామాల్లో తన పేరును సౌందర్యానికి మారు పేరుగా మార్చుకున్నది.
పక్క రాజ్యాలలో వున్న మగవారు సైతం ఒక్కసారి ఆ సౌందర్యరాశిని తనివితీరా చూస్తే చాలు అనుకునేవారు.వయసులో వున్న ఆడవారు మాత్రం ఆమె పేరు వింటే అసూయా తో రగిలిపోయేవారు.ఒక్క మాట లో చెప్పాలంటే ఆ చుట్టపక్కల గ్రామాల ప్రజలకి ఆమె ఒక దివి నుండి దిగివచ్చిన అప్సరస.
తన భార్యకు తనకు వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం , పైగా తన భార్య గొప్ప అందగత్తె కావడం , తాను వ్యాపార పని నిమిత్తం అప్పుడప్పుడు విదేశీయానం చెయ్యవలసి