వదిన 5
telugu sex stories rebus-dm.ru వదిన 5 లోపలికి వెళ్లి అక్షితని చూసాను ఏదో కోపంగా ఆలోచిస్తుంది కూర్చుని, వెంటనే వెళ్లి తన ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చేతులు "సారీ బంగారం" అన్నాను కానీ అక్షిత ఇంకా ఏదో ఆలోచిస్తుంది, తన గడ్డం పట్టుకుని ఊపాను ఈ లోకం లోకి వచ్చింది.
"సారీ బంగారం ఏదో మూడ్ లో ఉండి నోరు జారాను"
అక్షిత : లేదు నువ్వు నోరు జారలేదు నువ్వు చెప్పినవన్నీ నిజాలే.
"ఏం మాట్లాడుతున్నావ్ అక్షిత నేనేదో".... అంటుండగానే నన్ను ఆపేసింది.
అక్షిత : ఒకొక్కటి గుర్తు తెచ్చుకుంటుంటే నాకు అలానే అనిపిస్తుంది, ఇన్ని రోజులు అమ్మ మీద నమ్మకమో లేక నీ ప్రేమలో పడొ ఎందుకో నేను అది గమనించలేక పోయాను.. కానీ ఇప్పుడు అమ్మతొ మాట్లాడిన సందర్భలు గుర్తు చేసుకుంటుంటే నాకు ఆన్సర్స్ దొరుకుతున్నాయి... లే పదా వెళదాం.
"ఎక్కడికి?"
అక్షిత : అమ్మ ఇందాక వెళ్ళేటప్పుడు కూడా నాకు తడబడుతూనే సమాధానం చెప్పింది నేను నువ్వు వస్తావన్న గోలలో పడి అస్సలు పట్టించుకోలేదు, ఇప్పుడు నా కళ్ళతో అమ్మని చూస్తే కానీ