ఆది: ఓహ్ మై గాడ్, కొంప మునిగింది. మనం దాదాపు పద్దెనిమిది ఏళ్ళు వెనక్కి వచ్చేసాము. ప్రోగ్రాం ఆరు నెలలకే డేట్ ఫిక్స్ చేశాను మరి ఇలా అయ్యిందేంటి అని కంగారుపడుతున్నారు.
అను: ఓకే ఓకే మల్లి సెట్ చేసి స్టార్ట్ చెయ్, నీకు తెలిసినదే కదా, అందుకే ఇలాంటివి వద్దు అన్నాను, నువ్వే వెళ్దాం వెళ్దాం అన్నావు అంటూ చుట్టూ చూస్తూ ఎక్కడున్నమబ్బా అని ఆలోచిస్తోంది.
ఆది: అది కష్టం అను, ఆంటోనీ గారు ఆటో మోడ్ లో రన్ చేసారు ఈ మెషిన్ తిరిగి అది స్టార్ట్ అయ్యే టైం కి మనం టైం మెషిన్ లో ఉండటం తప్ప ఇప్పుడు మనం ఏమి చేయలేము.
అను: వాట్ ది ఫక్.. వాట్ యూ అర్ టెల్లింగ్, అనే మనం వన్ వీక్ ఇక్కడే అడవి లో తిరుగుతూ చెట్లు పుట్టలు పట్టుకుని బతకాలా??
ఆది: అంటే అది అది ఒక్క వరం కాదు, దాదాపు సంవత్సరం.
అనుకి దిమ్మ తిరిగిపోయింది..... వాట్ వన్ ఇయర్ ఆ... ఏమి మాట్లాడుతున్నావు రా బస్టర్డ్. వన్ ఇయర్ మనం ఇక్కడ ఎలా బతకాలి అయినా వన్ వీక్ ఏ గా సెట్ చేసావు.
ఆది: ఆరు నెలలకి వన్ వీక్ సెట్ చేశాను కానీ మనం పద్దెనిమిది ఏళ్ళు వెనక్కి వచ్చేయటం వాళ్ళ రిటర్న్ టైం వన్ ఇయర్ కి ఆటో సెట్ అయిపోయింది. బట్ మనం ఇక్కడ వన్ ఇయర్ ఉన్న అక్కడ ఒరిజినల్ గా