ది డెవిల్ స్టోరీ 8
telugu sex stories rebus-dm.ru ది డెవిల్ స్టోరీ 8 ఆ ముసలావిడ ఎవరినో పలకరిస్తూ మాకు దారి చుపించాక నేను చెల్లి కలిసి మా బాబాయ్ పిన్నిల కూతురు పింకీ ఉన్న గదికి వెళ్ళాము. ఆడాళ్ళు, మా నయనమ్మ పిన్ని అందరూ అక్కడే ఉన్నారు. మా సుజ్జి పిన్ని శ్వేతని చూసి…, “వచ్చావా శ్వేతా??? రా!!! పింకీ నికోసమే వెయిటింగ్!!!”, అంది.
చూస్తే చక్కగా గోడకి ఒక్క చాప పరిచి దాని పై కూర్చుంది పింకీ. మా ఇద్దరిని చూసి నవ్వింది. “హాయ్ అక్కా! హాయ్ అన్నయ్యా!!!”, అంది. కళ్ళకి కాటుక మొహానికి పసుపు లంగా వోణి వేసుకుని ఉన్న పింకీని చూస్తే ఇదేనా మొన్నటి వరకు మా ఇంటి ముందు బట్టలు లేకుండా పరిగెత్తిన పిల్ల అనుకున్నాను.
శ్వేత టక్కున వెళ్లి పింకీ పక్కన చేరి స్మైల్ చేస్తూ పలకరించి దాని పక్కనే కూర్చుని సెట్టిల్ అయ్యింది. నన్ను అస్సలు పట్టించుకోవడంలేదు ఇంక.
నేను ఏదో ఒక్కటి పలకరించాలి కాబట్టి…, “హాయ్ పింకీ!!!