telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 2 “ఇంతకీ ఎవరామె?” రహస్యంగా అర్దిస్తున్నట్లడిగాడు. “పేరు మాత్రమే చెప్పగలను. ప్రస్తుతానికింతే” అని ఓ క్షణం ఆగి “పేరు శశిరేఖ” అంది. వెన్నెలంతా తన గుండెల్లో పరుచుకున్నట్లు అతను అనుభూతికి లోనయ్యాడు ‘శశిరేఖ’ – ఆ అక్షరాలను మనసులో రాసుకుంటున్నట్లు పెదవులను ఆడించాడు. ఇదంతా దొంగచాటుగా గమనిస్తున్న మరో వ్యక్తి కూడా అటువేపు కదిలింది. శశిరేఖను రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తి ఆమె దగ్గరికి త్వర త్వరగా అడుగులేసింది. * * … Read More »