"అలా బయటికి వివేక్ థెంకర్ స్టాట్యూ దగ్గర వెయిట్ చేస్తుంటానన్నాడు. బయట వెన్నెల- ఎంత బావుందో- చూద్దువురా" అంటూ ఆమెను బలవంతంగా గేటు దగ్గరికి లాక్కొచ్చింది.
కారిడార్ అంతా నిశ్శబ్దంగా వుంది.
"అటు చూడు చందమామ - ఆకాశంలో వెండి గడియారంలా వేలాడుతోంది. కార్తీకమాసపు వెన్నెల్ని అనుభవించకుండా, అలా మూడంకి వేసుకొని రూమ్ లో పడుకోవడం కంటే మించిన పాపం మరొకటి వుండదు.
You must be logged in to view the content.