సూర్యాదేవి చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కానీ పట్టు సడలించలేదు. నాలుక కొస ఎదకు తాకింది. మరుక్షణం బరిసె గుండెల్లోకి దిగుతున్నట్లు మంట రక్తం బుసబుసా పొంగుతోంది.
ఆమె దానిని పట్టించుకోకుండా గట్టిగా లాగింది.
నాలుక ఆ ఆకారం నోట్లోంచి పూడిపోయింది. మరుక్షణం అది సాగడం ఆగిపోయింది.
You must be logged in to view the content.