పుస్తకాన్ని పక్కకి విసిరికొట్టింది.
ఆమెకీ, అతనికీ ఏ విషయంలోనూ అభిప్రాయాలు కుదరవు. అలవాట్లకు పొంతన లేదు. ఆమెకి లైటుంటేగానీ నిద్రరాదు. అతనికి లైటు లేకుంటేనే నిద్రొస్తుంది. ప్రతిరోజూ ఈ విషయం మీద అసంతృప్తి ప్రకటించడమో, ఘర్షణ పడడమో, మూతిముడుచుకోవడమో జరుగుతుంటుంది.
ఆమెకి లేటుగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేవడం ఇష్టం.
You must be logged in to view the content.