"నా టాలెంట్ నా చదువూ సంఘానికి ఉపయోగపడకుండా పోతోంది కదా" అంది.
"ఏం ఫరవాలేదు. హ్యాపీగా ఇంట్లో వుండు" అని ఇక ఆ తరువాతెప్పుడూ ఆ టాపిక్ కి ఆస్కారం ఇవ్వలేదు.
అలా ఆమె దేనికైతే ఆరాటపడిందో అది నెరవేరలేదు. ఇంటికి పరిమితమైపోయింది.
ఇలా హమేషా ఒక్కడికోసమే ఇల్లు కనిపెట్టుకుని వుండడమంటే అసహ్యమేసేది.
You must be logged in to view the content.