సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు - సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి.
అనుభూతి ఒక్కటే ముఖ్యం - జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది.
అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు
You must be logged in to view the content.