శృంగార రాణి 65
naa telugu kathalu శృంగార రాణి 65 అలాగే నా కుటుంబసభ్యులూ.. సుశీల కుటుంబసభ్యులూ కూడా అంత ఫ్రీగానూ మీ ఇంట్లో మెసలగలగాలి.. నేనేమి చెపుతున్నానో నీకు అర్థమయ్యిందనుకుంటున్నాను.. అంటూ శారద తాను చెప్పే విషయాన్ని చెప్పడం ఆపి సుదర్శనం ముఖంలోకి చూసింది.. సుదర్శనం అర్ధమయ్యింది.. అర్ధం కాలెదన్నట్లుగా తలాడిస్తున్నాడు.. శారద నవ్వుతూ సుదర్శనం తలమీద చిన్నగా మొట్టికాయవేస్తూ.. మట్టిబుర్ర.. నీ తెలివితేటలే నీకూతురికి వొచ్చినట్లు వున్నాయి.. సరే.. సరిగా.. చెపుతున్నాను విను.. మన మూడుకుటుంబాలలో స్నేహం ఎంతలా బలపడాలంటే.. రాత్రి 11 గంటలకి నువ్వు మాఇంటికి వొచ్చినా.. లేదా.. మన మూడుకుటుంబాలలోవాళ్ళూ ఎవరన్నా రాత్రి 11:00 గంటలకి నీఇంటికి వెళ్ళినా ఎవ్వరూ ఎవ్వరినీ ప్రశ్నించకూడనంత స్నేహం మన మూడుకుటుంబాలలొ బలపడాలి.. అని చెప్పి ఆగింది శారద..సుదర్శనానికి శారద ఎందుకు అలా చెపుతున్నాదో ఇంకా అర్ధం కాక.. ఎందుకలాగా? దానివల్ల లాభం ఏమిటి? అది నాకు శిక్ష ఎలా అఔతుంది.. అన్నాడు ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి.. శారద మళ్ళీ సుదర్శనం తలమీద