శృంగార రాణి 407
telugu sex stories శృంగార రాణి 407 - 14 -
ఆరోజు తొందరగా ఇంటికి వెళ్లిపోవచ్చు అన్న విషయం అర్ధమవ్వడంతో క్లాసులో పిల్లలందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అప్పుడు ఇంగ్లీషు మాష్టారు క్లాసులో రెండు బెంచీలను దగ్గరగా జతచేయింది.. ఎవరైతే ఆ రెండు పుస్తకాల బెంచీల మీద చేతులు పెట్టకుండా గాల్లోకి ఎగిరి ఆ బెంచీ మీదకు ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ గాల్లోకి ఎగిరి నెల మీదకు దూకగలుగుతారో వాళ్ళు ఆ ఆటను గెలిచినట్లు.. ఆలా గెలిచిన వాళ్ళు ఆరోజుకి ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పారు.
అంటే, రెండు నిమిషాల్లో ఆ క్లాసులో ఓ గోడ వారగా పిల్లలు కూర్చునే రెండు బెంచీలను దగ్గరగా జతచేసారు. ముందుగా మొగపిల్లలతో మొదలుపెట్టేరు. 10-5 నిమిషాలు గడిచేప్పటికి