శృంగార రాణి 391
telugu sex stories శృంగార రాణి 391 - 5 -
మూడు రోజులుగా మనందరి భోజనాల భారం పాపం ఆ మాధవి మీదనే పడిపోయింది. మనం కూడా మధ్య మధ్యలో చేతనైనంత సాయం చేసాము కానీ ఇంత మందికి ఒక్క మనిషి వొండి వార్చడం అంత చిన్న విషయం కాదు. మన భోజనం ఏర్పాట్లకోసం వాళ్ళ ఇల్లంతా తిరగేసేసాము. అందుకే కాస్తంత తొందరగా వెళ్లి తన ఇల్లు శుభ్రం చేసే పనిలో సాయం చేసి వద్దామని, వెళుతూ.. వెళుతూ.. నిన్ను కూడా సాయానికి తీసుకువెళదామని ఇలా వచ్చాను చెప్పింది సుశీల.
సుశీల మాట విన్న సుభద్ర ఔనౌను, నేనుకూడా మీతో వస్తాను పదండి అని సుభద్ర కూడా మాధవి ఇంటికి శారద, సుశీలలతో పాటు సిద్దమయ్యింది. ఇంతలో గౌరి కల్పించుకుంటూ.., అమ్మాయి.