శృంగార రాణి 386
telugu sex stories శృంగార రాణి 386 - 5 - సమయం సాయంత్రం 4:00 గంటలు అవ్వడం అది అటూ ఇటూ కాని సమయం అవ్వడంతో ఆడపిల్లలకు ఏం చేయాలో తోచలేదు.. బయటకు వెళ్లి ఆదుకోవడానికి నిన్న రోజంతా కురిసిన వాన వల్ల బయట అంతా చిత్తడి చిత్తడిగా.. బురద.. బురదగా ఉంది. అందువల్ల సుదర్శనం పేకాట ఆడదాం అన్నాడు.. ఆడపిల్లలు బోరు అన్నారు. మల్లిక నాకు దొంగాట నచ్చింది దొంగాట ఆడదాం అన్నది.. ఆ మాట విన్న సుదర్శనంకి మహదానందమయ్యింది.. కానీ రమణి మల్లిక మాటలు కొట్టిపడేస్తూ.. ఈ టైం లో దొంగాట ఏంటి..? నిన్నటి రోజున జోరుగా వాన పడింది కనుక మనం ఇంటి తలుపులు మూసుకుని కూర్చున్నా ఎవ్వరూ తప్పుగా అనుకోలేదు.. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి తలుపులు మూసుకుని కూర్చుంటే నలుగురూ ఏమనుకుంటారు..? అని అంటూనే.., అయినా నీకు ఎప్పుడూ ఆ ఆటే ఎందుకు నచ్చుతుందో మా అందరికీ తెలుసులే.. అని అనేప్పటికి గదిలో