సౌందర్య గిరీ 56
naa telugu kathalu సౌందర్య గిరీ 56 అందరి ఆశీస్సులతో పెళ్లి ఘనంగా ముగిసింది....సౌందర్య గిరి కలిసి వాళ్ళింటికి వచ్చారు ...కూడా గిరి వాళ్ళమ్మ ...జయ వచ్చారు ....ఆ రోజు రాత్రికే ..పెట్టిన ముహూర్తానికి శోభనం గది సిద్ధమయింది....జయ దగ్గరుండి దాన్ని అర్రంజ్ చేసింది....గంపెడు మల్లెలు రోజాలు తెచ్చి బెడ్ ని అందంగా అలంకరించి....మధ్య లో హార్ట్ సింబల్ వేసి ఆర్రో కూడా చేసింది ...మంచానికి నిలువునా పూల దండలు అమర్చింది..... గది నిండా సెంటెడ్ కాండిల్స్ కూడా ఉంచింది....మొత్తానికి ఆ గది ని మన్మధ సామ్రాజ్యం లా మార్చింది జయ...
సౌందర్య ని దగ్గరుండి తెల్లచీర కట్టించి .... ఐదు మూరల మల్లె పూలు కొప్పు లో తురిమి...రతీ దేవి లా తయారు చేసి ....జయ సౌందర్య ని శోభనపు గది దాకా నడిపించి....అందులో నెట్టింది ....బయట గడియ పెట్టి వెళ్ళింది....అక్కడ మంచం మీద ఆల్రెడీ ఉన్న గిరి సౌందర్య ని చూసాడు... చేతిలో వెండి పాల గ్లాస్ పట్టుకుని ....కొత్త పెళ్లికూతురు సిగ్గు పడుతూ వస్తోంది...
గిరి వెళ్లి ఆమెని అందుకున్నాడు....భుజాన చేయి వేసి