సౌందర్య గిరీ 45
naa telugu kathalu సౌందర్య గిరీ 45 (....సౌందర్య గిరి లా ఆనందానికి అవదుల్లేవు....వెంటనే గిరి సౌందర్య పైకెత్తి సంతోషంగా గిర గిర తిప్పాడు తన కౌగిలిలో....)
******** సౌందర్య జయం *******
సౌందర్య కష్ట కాలం లో ఉన్నపుడు ఆదుకున్న స్నేహితురాలు జయ...పూర్తిపేరు జయమాల...సౌందర్య కి చిన్నప్పటి నుండి జిగ్రీ దోస్త్... కష్టం సుఖం అన్ని పంచుకునే పెరిగారు...జయ కి చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోదు...జయ కూడా అంతే ...జయ ఇండిపెండెంట్ వుమన్..పెళ్లి గట్రా మీద నమ్మకం లేదు ....కాదు సౌందర్య లైఫ్ లో మళ్ళి అలాంటిది జరిగితే తనే ఎక్కువ ఆనందించేది......అందుకే సౌందర్య గిరి ని తన జీవిత భాగస్వామి గా చేసుకోవాలన్న మాట ని కూడా జయ తో పంచుకుంది... జయ కూడా సౌందర్య జీవితం లో ఇన్నాళ్లకు ఒక మంచి పాజిటివ్ విషయం జరిగిందని ఎగిరి గంతేసింది...
జయ"అబ్బా ఇన్నాళ్ళకి ఎంత మంచి పని చేసావే...సో హ్యాపీ ఫర్ యూ