సౌందర్య గిరీ 1
సౌందర్య గిరీ 1 ఈ కథలోని పాత్రలు సంభాషణలు సందర్భాలు కేవలం శృంగార ప్రియులను రంజింపజేయడానికి కల్పించినవి మాత్రమే .. వీటితో ఏ ఒక్క వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు ...అల ఉన్నపుడు అది కేవలము యాదృచ్ఛిక
ఈ కథ లో సరిగా సాగని ఒక సంసారాన్ని విడాకులు ద్వారా స్వస్తి చెప్పిన ఒక స్త్రీ తన జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తనకు మరిది వరస అయిన పురుషుని దగర అనుకోని పరిస్థితుల్లో ఎలా పొందింది అనేది సారాంశము
పాత్రలు : గిరీష్(25) ...సౌందర్య (38)..
**************************************
ఒక చిన్న టవున్లో ...ఒక మామూలు ఇంట్లో సాధారణ మధ్య తరగతి ఇంటిలో గిరి వాళ్ళమ్మతో...
గి : అమ్మ ఇక మన కష్టాలు తీరినట్టే ...నాకు హైదరాబాద్ లో ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగం వచ్చింది..
అమ్మ: ఇవాళ మీ నాన్న ఉంటే ఎంతో అనందపడేవవారు రా కన్నా...ను పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం దొరికింది రా..
గి : అవునమ్మ ఇంకా ను కాలు మీద కాలేసకుని హాయింగ ఉండచ్చు
అమ్మ: కానీ కన్నా నీకు ఆ హైదరాబాద్ లో ఏమి తెలీదు కదా ఎక్కడ ఉంటావు ఎలా ఉంటావు..అసలు నీకు బయటి భోజనం పడదు ...
గి : అమ్మ అది ఎలాగోలా చూసుకుంటా...ఇదొక కష్టమెం కాదమ్మా...
అమ్మ: అయ్యో అది పెద్ద ఊరు రా నీకేమి తెలీదు ...అక్కడ మన దూరం చుట్టాలు ఒకరున్నారు..మీ మావయ్యకి చెప్పి మాట్లాడమని చెప్తాను
గి : అమ్మ దూరం చుట్టం అంటున్నావు వాళ్లు ఏమనుకుంటారో కదా..ఎందుకు లేమ్మ అవన్నీ
అమ్మ: అబ్బ ఏమి కాదు లేరా...ఆమె నీకు వదిన వరస అవుతుంది
గి : ఎంటి వదిన నా...మరి వాళ్ళాయన కూడా ఒప్పుకోవాలి గా
అమ్మ : తను ఒక్కటే ఉంటుంది రా...నేను మాట్లాడుతా లే రా
గి : ఎంటో అమ్మ ఏదోక హాస్టల్ లో ఉండక ఎందుకు ఇవన్నీ..సరే ఏదోకటి చేయి...
సవాలక్ష ప్రశ్నలు అనుమానాలు భయాలు మదిలో పెట్టుకుని ఒక రోజు గిరీష్ హైదరబాద్లోని బస్టాండ్ లో దిగాడు...
అలా జన సంద్రమైన నగరాన్ని చూసి తికమక పడి వెంటనే వదిన కి ఫోన్ చేసాడు...
గి : హెలో వదిన ..నేను గిరీష్ ని..అదే అమ్మ ఫోన్ చేసింది గా
వ: హా ....గిరి వచ్చేసావ ....నీకోసం క్యాబ్ బూక్ చేశాను ...నంబర్ మెసేజ్ చేస్తాను ..అతను ఇంటికి తీసుకొస్తాడు...ఒకే నా
గి : ఒకే చాలా త్యాంక్స్ వదిన ..అని కాబ్ కి ఫోన్ చేసి
కార్ ఎక్కాడు
ఒక 30 నిమిషాల్లోనే ఇంటికి చేరుకున్నాడు ...క్యాబ్ కి పే చేసి ఇంటి డోర్ బెల్ కొట్టాడు..బెడురుతూనే...ఇల్లు చాలా పెద్దగా అనిపించింది..డూప్లెక్స్ విల్లా ..ఇంత పెద్ద ఇంట్లో ఎంత మంది ఉంటారో అని కంగారు పడ్డాడు
రెండు సార్లు బెల్ మోగాక తలుపు తెరుచుకుంది... ఎవరొ స్తారో అని చూస్తున్న గిరీష్ కి ఒక అందమైన స్త్రీ రూపం కనుల ముందు కళకళ మెరుస్తూ తారసపడిన తరుణం ఒక కల లా అనిపించింది
కళ్ళు కాస్త తేరుకున్నాక ...తల ఎత్తి చూశాడు...ఒక దేవత లా అనిపించింది ఆమె ...సుమారు 35-40 ఏళ్ల వయసులో ఉంటుంది...తెల్లని మేని చాయ..పొడవాటి కురులు ...గులాబీ రేకుల లాగా వికసించే పెదాలు...ఎల్లోరా శిల్పం లాంటి ఆకృతి...నడిచి వచ్చిన దేవకన్య లా అనిపించింది
అలా ఏదో మైమరచిపోయి చూస్తున్న గిరి కి ఓయ్ అన్న పలుకు లో ఈ లోకం లోకి వచ్చాడు...
వ: ఎంటి అక్కడే ఆగిపోయావు ..లోపలికి రా గిరి
గి : హ వదిన అంటూ లగేజి తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు...
అది లంకంత కొంప లా ఉంది ..తన జీవితం లో ఎపుడు అంతా పెద్ద ఇల్లు ఎరగడు...ఇంద్ర భవనం లా ఉంది ఆ ఇలు ...అలా మైమరచిపోయి చూస్తుంటే ...వదిన చూసి ...