SEASON 2 – బిడ్డ ప్రేమ 59
SEASON 2 - బిడ్డ ప్రేమ 59 చూస్తే ఎదురుగా కొడుకులు కిరణ్ , హరి.
వాళ్ళని చూసి అమ్మలు ఒక్కరిగా ఒపిరి తీసుకొని ఇద్దరు ఒకేసారి " మీర" అనారు.
దానికి పిల్లలు " ఏమైంది " అంటూ లోపలకి వచ్చారు.
వచ్చాక ఆడవాళ్ళు ఒకేసారి నవ్వుకున్నారు గట్టిగా.
అమ్మలు నవ్వడం చూస్తూ మంచం మీద కూర్చుని
" ఏమైంది మీకు అమ్మలు " అంటూ అడిగారు ఇద్దరు.