SEASON 2 – బిడ్డ ప్రేమ 24
అప్పుడు మళ్ళీ ఫోన్ మోగింది చూస్తే భాగ్యం
.
ఎత్తి, " ఎంటే భాగ్యం " అంది
భాగ్యం: " ఒసేయ్ పంది ముండ.....ఫోన్ ఎత్తడానికి ఇంత సేప " అంది.
ఇదేంటి ఇలా తిడుతుంది అని
" ఎంటే....నా మేధ నీ కోపం...ఏమయింది " అంది
భాగ్యం : " నీకు రెండు గంటల నుండి ఫోన్ చేస్తూనే వున్న ఎత్తి చవవే " అందీ