సంకెళ్లు 3
telugu sex stories rebus-dm.ru సంకెళ్లు 3 భారతి : చిన్నా ఎప్పుడొచ్చావ్, నన్ను లేపొచ్చు కదా
చిన్నా : నీ మొహంలో ఈ నవ్వు చూద్దామనే ఆగాను.
భారతి నవ్వుతూనే చిన్నాని గట్టిగా వాటేసుకుని, తల నిమురుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుంది.
చిన్నా : అమ్మా నీకొక సప్రైజ్
భారతి : చూపి చూపి
చిన్నా : గెస్ చెయ్యి
భారతి : ఏమై ఉంటుందబ్బా, చూపించు చిన్నా
చిన్నా : సరే చూడు.. అని ఇవ్వాల్టి న్యూస్ పేపర్ అమ్మ ముందు పెట్టాను.
భారతి న్యూస్ పేపర్ అందుకుని పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆన్ చేసి చూసింది..
భారతి : IIT ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్... చిన్నా వావ్.. నిజంగా సూపర్.. చిన్నోడా అని మంచం మీదే ఎగిరి గంతేసినంత పని చేసింది.
భారతి కేకలకి అందరూ లేచి లోపలికి వచ్చి చిన్నాని చూసి సంతోషంగా హత్తుకుంటుంటే లావణ్య మాత్రం కర్టెన్ దెగ్గర నిలబడి చూస్తుంది.
మధు : చిన్నా ఎప్పుడొచ్చావ్ రా, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.. అని హత్తుకుపోయింది.
భారతి : ఇటు చూడవే నా కొడుకు, అమ్మా.. ప్రణీత