సంకెళ్లు 14
telugu sex stories rebus-dm.ru సంకెళ్లు 14 అక్షిత ఏడ్చి ఏడ్చి అలానే పడుకుండిపోయింది. అక్షిత మాట్లాడిన మాటలకి లావణ్య కూడా ఏడుస్తూ కూర్చుంది. ఇదంతా చాటుగా విన్న లావణ్య చిన్న కోడలు శృతి వెంటనే అంజికి ఫోన్ చేసింది.
అంజి : హలో సంధ్య
శృతి : నేను శృతిని... అంటూ ఇక్కడ తను విన్నది చూసింది మొత్తం చెప్పింది.
అంజి : నాన్న ఎక్కడా
శృతి : మావయ్య షాప్ కెళ్ళాడు
అంజి : శృతి... ఒక పని చెయ్యి, వెంటనే నాన్నకి ఫోన్ చేసి అమ్మ ఏడుస్తున్న విషయం చెప్పు ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు తరవాత ఏం జరుగుతుందో చూద్దాం.
శృతి : అత్తయ్య ఏడుస్తుంది
అంజి : నాన్న రాని, ఆయన చూసుకుంటాడులే.. నువ్వు మధ్యలోకి వెళ్లకు
శృతి : అలాగే అని వెంటనే తన మావయ్యకి ఫోన్ చేసింది.. హలో మావయ్యా
చిన్నా : చెప్పరా ఏం చేస్తున్నారు.. అత్తయ్య తినిందా
శృతి : మావయ్య అత్తయ్య ఏడుస్తుంది
చిన్నా : ఏమైంది