సంకెళ్లు 10
telugu sex stories rebus-dm.ru సంకెళ్లు 10 సిద్దు : అక్కా వాడికి చెప్పావా
భారతి : లేదు, మాటల్లో పెట్టి పెళ్ళికి ఒప్పించాను ఆ గోలలో మర్చిపోయాడు కాని గుర్తొచ్చినా వాడికి డౌట్ వచ్చినా వదలడు
సిద్దు : చెప్పేయి అక్కా తరువాత చాలా బాధపడతాడు
భారతి : లేదులే సిద్దు, వాడు ఏడవటం నేను చూడలేను
ప్రణీత : అమ్మా... అమ్మా...
భారతి : ఇక్కడే కదే ఉన్నది ఎందుకలా అరుస్తావ్
ప్రణీత : నేను తమ్ముణ్ణి తీసుకుని అలా దివ్య వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తా
భారతి : సరే వెళ్ళు, పిల్లలని కూడా తీసుకెళ్తున్నావా
ప్రణీత : లేదు అత్తయ్య దెగ్గర ఉన్నారు
భారతి : సరే మళ్ళీ వాళ్ళు ఏడవక ముందే వచ్చేయండి..
ప్రణీత : సరే సరే (అని వెళ్ళిపోయింది).. (నేరుగా చిన్నా రూంకి వెళ్ళింది). రేయి చిన్నా పదా
చిన్నా : ఎక్కడికే
ప్రణీత : దా దార్లో చెప్తా