సంగమము 1
telugu stories kathalu novels సంగమము 1 "అయితే మరేం చేద్దాం! మాటలా పేద్దామా?" "ఆపేయొచ్చు గాని గోడలకు చెవులే కాదు కళ్ళు ఉంటాయి మరి"
"అయితే ఒక పని చెయ్యనా? మా మాటలు వినకండి. అయినా ఇక్కడ మీకేం పని? పొండి ఇక్కడనుండి" అని చెప్పనా తలుపులు బార్గా తెరచి.
"వద్దులే నిద్రోస్తే వాళ్ళే పోతారు వాళ్ళ పడక గదుల్లోకి. ఇంతకీ ఈ మంచం కింద ఏ ఆడ దయ్యం లేదుకదా!"
"ఉండదులెండి. మా వాళ్ళు ముందే చెక్ చేశారు".
"మరుగు గురించి ఒక విషయం గుర్తొస్తుంది. చెప్పనా?"
"చెప్పండి" నడుము చుట్టూ చేతులేసి, కాస్త మరి కాస్త దగ్గరగా జరిగి
"మా ఊళ్లో ఒక ప్రౌఢ ఏం చేసిందో చెప్పనా! నాలుగు వాటాలుండే ఆ ఇంటిలో చివరి వాటాలో అద్దెకు దిగిందావిడ భర్త ఇద్దరు మగ పిల్లలతో ఆ వాటాల్లో అందరికీ ఒకే పెరటి వరండా, అక్కడే స్నానాలు చెయ్యాలి. ఆ వరండా వెనుక చిన్నచిన్న వంటిళ్ళు వాటి వెనుక చిన్నచిన్న టాయ్ లెట్లు, పెరటిలో అక్కడెక్కడా స్నానాలకి వీలుండదు. మిగతా మూడు వాటాల్లో అందరూ మగవాళ్ళే భార్య మరుగుకోసం భర్త ఒక తడిక అడ్డంగా పెట్టించాడు. తడిక వెనుక ఆమె స్నానం చేస్తుంటే, ఈ మగాళ్లు ఏదో పనున్నట్లు పెరటిలో అటూఇటూ తచ్చాడేవాళ్ళు ఆ మరుగు వేపే చూస్తూ. భర్త ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేవాడు. అతడో చిరుద్యోగి. ఈ మగాళ్ళ తీరు