సంవేద ఒక అమ్మాయి కధ 3

By | March 18, 2021
telugu sex stories సంవేద ఒక అమ్మాయి కధ 3 ఎంత తొందరగా షాపింగ్ పూర్తి చేసుకుందామనుకున్నా అది పూర్తి అయ్యేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర దాటిపోయింది. బిల్ పే చేసి బయటకి వచ్చారు. అప్పటికే బాగా అలసట అయిపోయింది ఇద్దరికి. దానికి తోడు ఆకలి కూడా వేస్తుండడంతో ఏదైనా తినేసి వెళ్దాం అని అనుకున్నారు. షాపింగ్ మాల్ కి ఒక పది నిమిషాల దూరం లో మంచి రెస్టారెంట్ ఉండడం తో అక్కడికి వెళ్ళారు. అది ఒక పెద్ద రెస్టారెంట్. బయటనుండి చూడడానికి ఎంత అందం గా ఉంటుందో లోపలికి అడుగు పెడితే ఇంకా అందం గా ఉంటుంది. ఆ హోటల్ లో స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏర్పాటు చేసారు. దాని పక్కనే డిన్నర్ కి టేబుల్స్ వేసారు. ఆ వాతావరణం చూపరులకి చాల ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ హోటల్ లో నీళ్ళకి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు వేద, కస్తూరి ఇద్దరు. ఆ వాతావరణం చాల ప్రశాంతం గా ఉంది. అప్పటిదాకా షాపింగ్ చేసినందుకు కలిగిన అలసటని తీర్చేసింది. ఇంతలో బేరర్ వచ్చాడు అక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి.వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చి మాటలలో పడ్డారు. మాటల మధ్యలో అంది కస్తూరి "ఎంగేజ్మెంట్ వచ్చే ఆదివారమే

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *